- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోదర సోదరిమనులకు రక్షా బంధన్ శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, సోదర సోదరిమనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, సోదర సోదరిమనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను విడుదల చేశారు. అందులో.. "సోదరి సోదర ప్రేమ అనుభవైక్యంతోనే అర్ధమవుతుంది. అక్క చెల్లెమ్మల అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది. విప్లవ కవి శ్రీ గద్దరన్న పాడినట్లు చెల్లెలు పాదం మీద పుట్టుమచ్చగానో, అక్క నుదుటున తిలకంగానో అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమో" అంటూ.. రాసుకొచ్చారు.
Read more...
Rakhi Festival: అక్కాచెల్లెళ్లకు సీఎం చంద్రబాబు ‘రాఖీ’ పండుగ శుభాకాంక్షలు
Next Story






