మంగళగిరిలో దారుణం... తండ్రిని చంపిన కుమారుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-10 06:15:20  IST  )

గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం జరిగింది....

మంగళగిరిలో దారుణం... తండ్రిని చంపిన కుమారుడు
X

దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లో దారుణం జరిగింది. ఆస్తి కోసం సొంత తండ్రి(Father) శ్రీనివాసనరావుని కుమారుడు(Son) పరమేశ్ హత్య చేశారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి బేతపూడిలో జరిగిన ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీనివాసరావు వాకింగ్ వెళ్లిన సమయంలో పరమేశ్ దారి కాచి బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రిని చంపిన పరమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story