- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ మరో కీలక నిర్ణయం.. 40 మందితో పార్లమెంటరీ కమిటీల ప్రకటన
తెలుగుదేశం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం(Telugu Desam) పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలె జిల్లా అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం.. తాజాగా పార్లమెంటరీ పార్టీ కమిటీల(Parliamentary party committees)ను ప్రకటించింది. మొత్తం 40 మందితో కూడిన పార్లమెంటరీ పార్టీ కమిటీలను నియమించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులతోనూ కమిటీని ప్రకటించింది. అలాగే 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులతోనూ కమిటీని నియమించింది.
Next Story






