- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోల్తా పడిన రేషన్ బియ్యం లారీ.. ఒకరు మృతి
by Naga Rani Yarlagadda |
పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల గ్రామం నుంచి తిమ్మాపురం వచ్చే మార్గంలో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తాపడింది. ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా.. అతడిని ఒడిశాకు చెందిన కార్మికుడు బఫూన్ మాలిక్ గా గుర్తించారు. లారీలో ఉన్న రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






