- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూనియర్ లెక్చరర్ల ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) కింద నోటిఫికేషన్ నెం.16/2023 ప్రకారం ఈ ఫలితాలను ప్రకటించారు...

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ (లిమిటెడ్ రిక్రూట్‌మెంట్) కింద నోటిఫికేషన్ నెం.16/2023 ప్రకారం ఈ ఫలితాలను ప్రకటించారు. ఒరియా, కెమిస్ట్రీ, బోటనీ, సివిక్స్ సబ్జెక్టులకు చెందిన అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన రెండు సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని కమిషన్ కార్యదర్శి వెల్లడించారు.
Next Story






