- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు కిందపడి పసికందుతో సహా తల్లి ఆత్మహత్య
బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. పసికందుతో సహా ఓ తల్లి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు తల్లి, బిడ్డల మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






