- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిట్ రిపోర్ట్ రాలేదు.. వచ్చాక స్పందిస్తా: మంత్రి పార్థసారథి
by Vemula.Srinu Prasad |
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటన నిజమని మంత్రి పార్థసారథి తెలిపారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ నెయ్యి ఘటన(Adulterated ghee incident) నిజమని మంత్రి పార్థసారథి(Minister Parthasarathy) తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ నెయ్యి కేసుపై కోర్టుకు సిట్ రిపోర్టుపై పార్థసారథి స్పందించారు. రిపోర్టు ఇంకా తమ వద్దకు రాలేదని, వచ్చాన మాట్లాడతామని తెలిపారు. నెయ్యిలో ఏం కలిపారన్న సిట్ రిపోర్టులో తేలుతుందన్నారు. సిట్ రిపోర్టుపై వైసీపీ చిల్లర ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. శ్రీవారికి సంబంధించిన ఏ సేవలోనైనా కల్తీ జరిగితే భక్తుల మనోభావాలు కచ్చితంగా దెబ్బతింటాయని మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
Next Story






