- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబును కలిసిన బీజేపీ ఎమ్మెల్యే.. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ
by Vemula.Srinu Prasad |
రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుని గుంటూరు ఉండవల్లిలోని ఆయన నివాసంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ కలిశారు.....

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)ని గుంటూరు ఉండవల్లిలోని ఆయన నివాసంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ(Jammalamadugu BJP MLA Adinarayana) కలిశారు. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో పాలన కమ్మగా ఉందని, బీజేపీ లేకపోతే టీడీపీ(Tdp), జనసేన(Janasena) లేదంటూ ఆదినారాయణ రెడ్డి ఇటీవల కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి.
ఇటీవలె క్లాస్
కాగా కూటమి నాయకులు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, ఏది పడితే అది అనొద్దని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. అలాగే పని తీరు కూడా బాగా మెరుగు పర్చుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఆదినారాయణ రెడ్డి కలవడం సర్వత్రా చర్చగా మారింది.
Next Story






