- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: టీడీపీ నేత ఆలపాటి ఇంటికి బీజేపీ ఎంపీ సుజనాచౌదరి
గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది,,

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ కూడా హాజరయ్యారు. అయితే మర్యాదపూర్వకంగా ఆలపాటి ఇంటికి వెళ్లినట్లు సుజనా చౌదరి తెలిపారు. ఇటీవల బీజేపీ నేత సత్యకుమార్ రాజుపై జరిగిన దాడిని సుజనా చౌదరి ఖండించారు. సత్యకుమార్‌పై వైసీపీ వాళ్లే దాడి చేశారని ఆరోపించారు. అందరూ ఏకంకావాల్సిన అవసరం ఉందని సుజనా చౌదరి పేర్కొన్నారు.
Next Story






