- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..3.36 శాతం డీఏ ఇవ్వనున్న ప్రభుత్వం
by Vemula.Srinu Prasad |
దసరా సందర్భంగా ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

X
దిశ, వెబ్ డెస్క్: దసరా సందర్భంగా ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 2022 జులై 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ చెల్లింపునకు అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమద్ధీకరణ కూడా త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సలహాదారు చంద్రబాబు శేఖర్ రెడ్డి వెల్లడించారు.
Next Story






