Guntur: మాజీ మంత్రి అంబటికి వైద్య పరీక్షలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-01 14:31:49  IST  )

మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు...

Guntur: మాజీ మంత్రి అంబటికి వైద్య పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu)కి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu)పై అసభ్య వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్‌(Nallapadu Police Station)లోనే అంబటిని ఉంచారు. కొద్దిసేపటి క్రితం ఆయన్ను గుంటూరు జీజీహెచ్(Guntur GGH)కు తరలించారు. ప్రస్తుతం అంబటికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Next Story