- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హోంమంత్రి అనితకు అంబటి కుమార్తె స్ట్రాంగ్ కౌంటర్
by Vemula.Srinu Prasad |
తన తండ్రిని తిట్టిందో ఎవరో తెలియదన్న హోంమంత్రి వంగలపూడి అనితకు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

X
దిశ, వెబ్ డెస్క్: హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha)కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె మౌనిక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రిపై బూతులు తిట్టింది ఎవరో హోంమంత్రికి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. అంబటిని ఎవరు తిట్టారో లోకం మొత్తానికి తెలుసన్నారు. అనితకు తెలియకపోవడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. తన తండ్రి అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు పెట్టారని మండిపడ్డారు. పీజీ వారెంట్‌తోనూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని అంబటి రాంబాబు కుమార్తె మౌనిక హెచ్చరించారు.
Next Story






