- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP News: ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీతో పాటు యావత్తు తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి అంటే కాంతి- వెలుగు అని పేర్కొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగాప్రతి ఒక్కరూ దీపావళి పండుగను జరుపుకుంటారన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సందపలు, సౌభాగ్యాలు, విజయాలు కలిగాలని ఆయన కోరుకున్నారు. ప్రజల జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో ఆనంద కాంతులు విరాజిల్లాలని సీఎం జగన్ కోరుకున్నారు.
Next Story






