- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నరసరావుపేటకు డిప్యూటీ సీఎం.. భద్రత కట్టుదిట్టం
by Vemula.Srinu Prasad |
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నరసరావుపేట పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి...

X
దిశ, నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 22న నరసరావుపేటకు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కోటప్పకొండ నుంచి కొత్తపాలెం వరకు వెళ్లే రహదారిని అధికారికంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ రహదారి ప్రారంభంతో పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి స్థానిక అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయి.
Next Story






