- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tadepally: బాలిక హత్య ఘటన బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
by Vemula.Srinu Prasad |
తాడేపల్లిలో అంధ బాలికను హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏపీ సీఎం నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది.

X
దిశ, వెబ్ డెస్క్: తాడేపల్లిలో అంధ బాలిక హత్యకు గురైన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ నివాసానికి సమీపంలో హత్య జరగడంతో రాజకీయ దుమారం చెలరేగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, తాడేపల్లిలో అఘాత్యాలు పెరిగిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ పరిహారాన్ని త్వరలోనే అందించేందుకు చర్యలు చేపడుతోంది. అటు బాలిక హత్య కేసును ప్రభుత్వం, పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు బృందాలుగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.
Next Story






