- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో పవన్ కల్యాణ్ సభను అడ్డుకోవడం సరికాదు: సీఎం చంద్రబాబు
జనసేన సభకు పోలీసులు అనుమతించని విషయం పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన జనసేన సభకు పోలీసులు అనుమతించని విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలంగాణలో జనసేన సభను అడ్డుకోవడం సరికాదన్నారు. గతంలో బీఆర్ఎస్ యూనిట్‌ను ఏపీలో పెట్టిందని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయిన 12 ఏళ్లు అయిందని, ఎవరెవరు ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. లాజికల్‌గా ముందుకెళ్లాలి తప్ప ప్రశాంతి వాతావరణాన్ని చెడగొట్టొద్దని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story






