బాపట్ల జిల్లాలో ఘోరం... ఇద్దరు ఉపాధ్యాయులు దుర్మరణం

by Vemula.Srinu Prasad |

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

బాపట్ల జిల్లాలో ఘోరం... ఇద్దరు ఉపాధ్యాయులు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి మండలం వెంపరాల డొంక వద్ద బైక్(Byke)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు(Teacher) మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయుల మృతి సమాచారాన్ని పాఠశాల ప్రిన్సిపల్‌కు సమాచారం అందజేశారు. దీంతో స్కూల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఇక రారని తెలిసి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Next Story