అమరావతిలో కొత్త శకం.. క్వాంటమ్ వ్యాలీకి CM శంకుస్థాపన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 13:27:35  IST  )

అమరావతిలో కొత్త శకం ప్రారంభమైంది..

అమరావతిలో కొత్త శకం.. క్వాంటమ్ వ్యాలీకి CM శంకుస్థాపన
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)లో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర రాజధానికి ఐకాన్‌గా క్వాంటమ్ వ్యాలీ(Quantum Valley)ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మేరకు క్యాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జింతేద్ర సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి శంకుస్థాపన చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం పూర్తి అయితే సరికొత్త సాంకేతిక విప్లవానికి అమరావతి దిక్సూచి కానుంది. ఇక ఈ క్వాంటం వ్యాలీని 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 8 భారీ టవర్లు ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి రంగాల్లో ఇక్కడ పరిశోధనలు కొనసాగన్నాయి. ఈ నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థ చేపట్టింది.

అమరావతి నుంచే సరికొత్త ఆవిష్కరణలు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Next Story