విశాఖ స్టేషన్‌కు ‘గ్రీన్‌ రైల్వేస్టేషన్‌ సర్టిఫికేషన్‌’

by Naga Rani Yarlagadda |

గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. విశాఖ రైల్వే స్టేషన్ కు గ్రీన్ రైల్వేస్టేషన్ సర్టిఫికేషన్ (Green Railway Station Certification) ఇచ్చింది.

విశాఖ స్టేషన్‌కు ‘గ్రీన్‌ రైల్వేస్టేషన్‌ సర్టిఫికేషన్‌’
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. విశాఖ రైల్వే స్టేషన్ కు గ్రీన్ రైల్వేస్టేషన్ సర్టిఫికేషన్ (Green Railway Station Certification) ఇచ్చింది. విశాఖ స్టేషన్ పర్యావరణహితంగా, నీటి సంరక్షణ పద్ధతుల్ని క్రమంగా ఆచరిస్తుండటంతోనే ఈ సర్టిఫికేషన్ ఇస్తున్నట్లు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ తెలిపింది. ఈ గ్రీన్ రైల్వేస్టేషన్ సర్టిఫికేషన్ ను ఇండియన్ రైల్వే అండ్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంయుక్తంగా కలిసి చేసిన రేటింగ్ ఆధారంగాఇస్తారు. రైల్వేస్టేషన్లలో పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం, ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.

Next Story