తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

by Naga Rani Yarlagadda |

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయంలో సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. ఈ సంక్రాంతి వేడుకలు యుగాల నాటి సంప్రదాయాలను గుర్తు చేస్తాయని చెప్పారు. ప్రేమ, ఆప్యాయత, స్నేహం, సోదరభావం పెంపొందించేలా సంక్రాంతి వేడుకలు జరగాలని ఆశిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్.. ప్రజలకు భోగిపండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగిమంటలు జీవిత పరమార్థాన్ని వివరిస్తాయని పేర్కొన్నారు. భోగిమంటలు అందరి జీవితాలను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Next Story