- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూ అమరావతిలో అందరూ భాగస్వామ్యంకండి: గవర్నర్ పిలుపు
by Vemula.Srinu Prasad |
న్యూ అమరావతిలో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు...

X
దిశ, వెబ్ డెస్క్: న్యూ అమరావతి(New Amaravati)లో అందరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Abdul Nazir) తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్(Kakinada JNTU 11th Convocation Ceremony) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమెరికా(America)లో బోస్టన్ గ్రూపు చైర్మన్ కోట సుబ్రహ్మణ్యానికి(Boston Group Chairman Kota Subrahmanyam) గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన 40 మంది విద్యార్థులకు ఎండోమెంట్ అవార్డ్స్, గోల్డ్ మెడల్స్(Endowment Awards, Gold Medals)ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య అంటే డిగ్రీ కాదన్నారు. అమరావతి కేంద్రంగా క్వాంటం వ్యాలీ రాబోతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు.
Next Story






