- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికులకు గుడ్‌న్యూస్
by Naga Rani Yarlagadda |
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికులకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేబినెట్ ఉపసభ్యుల కమిటీకి ఆదేశాలు జారీచేశారని ఆయన వెల్లడించారు.
ఈ అంశంపై కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే అనేకసార్లు సమావేశమై చర్చలు నిర్వహించిందని మంత్రి చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ ఉపసంఘం ఒక సానుకూల నిర్ణయాన్ని తీసుకుందని వివరించారు. త్వరలో ఆర్థికశాఖతో చర్చించి అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
Next Story






