- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. అక్రిడిటేషన్ల విషయంలో సర్కార్ కీలక ముందడుగు
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర అక్రిడేషన్ కమిటీని నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది అధికారులకు కమిటీలో చోటు కల్పించింది. కాగా, గతేడాది మేలో అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగించిన విషయం తెలిసిందే. ఆ గడువు కూడా ముగిసి నెలలు కావడంతో రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ నూతన కార్డుల జారీకి కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






