- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం పొడిగించింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల(Journalists Accreditation Cards) గడువుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు పెంచింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 31 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో మూడు నెలలు ఈ సౌకర్యం వర్తిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.
Next Story






