- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gorantla Madhav : గోరంట్ల మాధవ్ కు బెయిల్
by Muthe.Rajitha |
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former MP Gorantla Madhav) కు భారీ ఊరట లభించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Former MP Gorantla Madhav) కు భారీ ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్ట్(Gunturu Special Court) బెయిల్ మంజూరు(Bail Granted) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ భారతి(YS Bharati)పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్(Chebrolu Kiran) ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా.. వారి వెనకాలే వెళ్ళిన మాధవ్, పోలీసులను కిరణ్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న పోలీసులపై దాడికి దిగాడు. ఈ కేసులో అరెస్టయిన మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా నేడు ఆ కేసులో గుంటూరు స్పెషల్ కోర్టు.. రూ.10 వేల పూచీకత్తుతోపాటు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం నగరపాలెం పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని గోరంట్ల మాధవ్ ను కోర్ట్ ఆదేశించింది.
Next Story






