నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 2 |
నిరుద్యోగులకు శుభవార్త.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎస్ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 6,511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో సివిల్ ఎస్ఐ 387, ఎస్ఐ(ఏపీఎస్పీ) 96, కానిస్టేబుల్(సివిల్) 3,508, కానిస్టేబుల్(ఏపీఎస్పీ) 2,520, ఏపీఎస్పీ కానిస్టేబుల్(బెటాలియన్) 2,520 పోస్టులు ఉన్నాయి. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేయనుంది. 2023 పిబ్రవరిలో రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు నిర్వహించనుంది. దీంతో ఎప్పటినుంచో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE

శబరిమలకు 38 ప్రత్యేక రైళ్లు..

Next Story

Most Viewed