- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు శుభవార్త.. హాలీడేస్ ప్రకటించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. స్టూడెండ్స్‌కు ఈ నెల(ఏప్రిల్)29వ తేదీ నుంచి సమ్మర్ హాలీడేస్‌ను ఇవ్వనున్నట్లు స్కూల్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఆఖరి రోజు విద్యార్థులు, తమ పేరెంట్స్‌తో మీటింగ్ నిర్వహించి.. రిపోర్టు కార్డలను అందింజేయాలని తెలిపింది. ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ మీటింగ్‌కు హాజరయ్యేలా, అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. మళ్లీ జూన్ 12 నుంచి తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Next Story






