- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు విడుదల
by Seetharam |
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపికబురు చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం( రూ.300 ) టికెట్లు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. టీటీడీ వెబ్ సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. జనవరి నెలకు సంబంధించి సోమవారం శ్రీవాణి భక్తుల దర్శనం, వసతి కోటా టికెట్లు విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story






