- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు తీపికబురు.. పదవీ విరమణ వయసు పెంపు

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ (Andhra Pradesh Housing Corporation) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏకంగా 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పొరేషన్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు పెంపు వర్తింపజేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు, యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పదవీ విరమణ పెంపునకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను సంబంధిత శాఖ విడుదల చేయడంతో తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి రానుంది.
Next Story






