- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అకౌంట్లో డబ్బులు జమ
by Kodari Anjali |
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. ఈ నెలలోనే వైఎస్‌ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి తనిఖీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంట నష్టంపై సమీక్ష జరిపిన జగన్ దెబ్బతిన్న వర్షానికి దెబ్బతిన్న పంటలపై వివరాలు త్వరగా సేకరించి నివేదికను అందివ్వాలని అధికారులను ఆదేశించారు.
Next Story






