- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
sucide: దేవుడు పిలుస్తున్నాడని.. దూకేశాడు..
by Thanuru Gopichand |
దేవుడు పిలుస్తున్నాడంటూ ఓ సాధువు ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో ప్రకాశం జిల్లా గిద్దలూరులో చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : దేవుడు పిలుస్తున్నాడంటూ ఓ సాధువు ఆస్పత్రి పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో ప్రకాశం జిల్లా గిద్దలూరులో (Giddaluru) చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డాడు. దీంతో ప్రభుత్వం ఆస్పత్రిలోకి తరలించారు. అయితే తనను దేవుడు పిలుస్తున్నాడంటూ ఆ సాధువు తోటి రోజులతో చెప్పి ఆస్పత్రి పై నుంచి దూకాడు. దీంతో గాయాలపాలై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Next Story






