- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఏపీ నుంచి నలుగురికి పద్మశ్రీ అవార్డులు
ఏపీ నుంచి నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap) నుంచి నలుగురికి పద్మశ్రీ అవార్డులు(Padmasri) దక్కాయి. 2026 గాను పద్మ అవార్డుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 11 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. సాహిత్యరంగంలో రాష్ట్రానికి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రి, కళావిభాగంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మురళీమోహన్‌తో పాటు రాజేంద్రప్రసాద్‌కూ పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. కాగా ఐదుగురికి పద్మవిభూషణ్,13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.
READ MORE ....
తెలుగు నటులకు కేంద్రం అత్యున్నత పురస్కారం
Next Story






