- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలం విషయంలో ఘర్షణ.. 11 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
by Vemula.Srinu Prasad |
పొలం విషయంలో జరిగిన గొడవలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది..

X
దిశ, వెబ్ డెస్క్: పొలం విషయం(Farm Thing)లో జరిగిన గొడవలో 11 మందికి గాయాలు కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన విజయనగరం జిల్లా(Vizianagaram District) గుళ్ల సీతారాంపురం(Sitarampuram)లో జరిగింది. సీతారాంపురానికి చెందిన రెండు కుటుంబాల మధ్య పొలం విషయంలో ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం కర్రలు, రాడ్లతో దాడులు చేసుకున్నారు. గాయలైన వారందరికి రాజాం ప్రభుత్వ ఆస్పత్రి(Rajam Government Hospital)కి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. పరస్పరం ఫిర్యాదులతో రెండు వర్గాలపై కేసు నమోదు చేశారు.
Next Story






