Tirupati: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.....

Tirupati: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Former YCP MLA Chevireddy Bhaskar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. డాలర్స్ దివాకర్‌రెడ్డి(Dollars Diwakar Reddy)కే తుడా చైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. చంద్రగిరి(Chandragiri)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)ని ఓడించేందుకు చంద్రబాబు కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. చంద్రగిరిని 25 మంది ఎమ్మెల్యేలు పాలిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Next Story