YCP Leader: మాజీ మంత్రి తమ్ముడు అరెస్టు..

by Thanuru Gopichand |

మాజీ మంత్రి, వైసీపీ నేత అంజాద్ బాషా తమ్ముడు అరెస్టు అయ్యారు.

YCP Leader: మాజీ మంత్రి తమ్ముడు అరెస్టు..
X

దిశ డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి, వైసీపీ నేత అంజాద్ బాషా తమ్ముడు అరెస్టు అయ్యారు.అహ్మద్ బాషాను (Ahmed basha) ముంబైలో కడప పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డిపై అహ్మద్ బాషా అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో శ్రీనివాసులు రెడ్డిపై పీఎస్ లోనే దాడికి తెప్పించినట్లు కేసు నమోదు అయింది. శ్రీనివాసులురెడ్డి ఫిర్యాదుతో అహ్మద్ పై కేసు నమోదు నమోదు చేశారు అహ్మద్ పై మరో రెండు కేసులు నమోదైనట్టు సమాచారం. కడప వినాయకనగర్​ స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్​భాషాపై కేసు నమోదయింది. అతనతని ముంబై నుంచి కడపకు తీసుకువస్తున్నారు. రేపు కడప కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.

Next Story