ఆర్య వైశ్యులపై పోలీసుల దాడి: హోంమంత్రిపై వెల్లంపల్లి ఫైర్

by Vemula.Srinu Prasad |

ఆర్యవైశ్యులపై పోలీసులు దాడి చేస్తే చర్యలు తీసుకోరా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు...

ఆర్య వైశ్యులపై పోలీసుల దాడి: హోంమంత్రిపై వెల్లంపల్లి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్యవైశ్యుల(Arya Vaishyas)పై పోలీసులు దాడి చేస్తే చర్యలు తీసుకోరా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్(Former Minister Vellampalli Srinivas) ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆర్యవైశ్యులపై దాడులు పెరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోకపోతే ఆర్యవైశ్యులు కూటమి ప్రభుత్వం గద్దె దించుతారని హెచ్చరించారు. ఆర్యవైశ్యుల కోసం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan Mohan Reddy) చాల మేలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ఆర్థికంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని

Next Story