ఆ డబ్బులన్నీ ఎక్కడివి: లోకేశ్ సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్

by Vemula.Srinu Prasad |

మంత్రి నారా లోకేశ్ శ్రీలంక పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు డబ్బులతో ఫైట్ బుక్ చేసుకున్నారని ఆయన్న నిలదీశారు.

ఆ డబ్బులన్నీ ఎక్కడివి: లోకేశ్ సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) శ్రీలంక(Srilanka) పర్యటనపై మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరు డబ్బులతో ఫైట్ బుక్ చేసుకున్నారని ఆయన్న నిలదీశారు. ‘పుష్ప’ సినిమా(Puspa Movie) డైలాగులు సోషల్ మీడియాలో పెట్టడం కాదని, టీట్వంటీ ప్రపంచ కప్ మ్యాచ్ టికెట్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్వీట్ చేయాలన్నారు. మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు తమ డబ్బులతో కొన్నారో చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

కాగా శ్రీలంకలో జరిగిన భారత్-పాకిస్థాన్ టీట్వంటీ ప్రపంచకప్ మ్యాచ్‌కు మంత్రి నారా లోకేశ్ వెళ్లారు. అయితే ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో అక్కడికి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్‌పై ఫైర్ అయ్యారు.

Next Story