- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమ్యూనిస్టుల్లో అసలు కమ్యూనిజం ఉందా..? Former minister Perni nani కీలక వ్యాఖ్యలు
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కమ్యూనిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని కమ్యూనిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేదోడికి ఇంటిపట్టా ఇవ్వొద్దని వాదించే వారికి మద్దతిచ్చేవారు కమ్యూనిస్టులా అని నిలదీశారు. అసలు కమ్యూనిస్టుల్లో కమ్యూనిజం ఉందా..? అని ప్రశ్నించారు. నిజమైన కమ్యూనిస్టులు సింగపూర్ కావాలని కోరుకోరని.. నిజమైన కమ్యూనిస్టులు పేదల బాగుకోసం పోరాడుతారని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబును సీఎంను చేయడమే వారి లక్ష్యమని.. బాబు ఏది చెబితే వాళ్లు అది చేస్తారని ఎద్దేవా చేశారు.
Also Read...
Chandrababu పర్యటనకు సర్వం సిద్ధం.. రూట్ మ్యాప్ పరిశీలించిన నేతలు
- Tags
- perni nani
Next Story






