అవన్నీ అబద్ధాలే: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-18 11:17:38  IST  )

రాష్ట్రంలో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులపై మాజీ మంత్రి మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు చేశారు...

అవన్నీ అబద్ధాలే: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి మల్లాది విష్ణు(Former Minister Malladi Vishnu) కొట్టిపారేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం చంద్రబాబు, టీడీపీ(Tdp) నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వైఎస్ జగన్(YS Jagan) హయాంలోనే వచ్చినవి చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు(Bhogapuram Airport)కు అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ జగనేనని చెప్పారు. కాకినాడతో పాటు విశాఖలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెచ్చినవేనని మల్లాది విష్ణు తెలిపారు.

READ MORE .....

ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను : సీఎం

Next Story