- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని వదలం: కాకాణి వార్నింగ్

X
దిశ, వెబ్ డెస్క్: అగ్రిగోల్డ్ భూముల్లోని( Agrigold lands) వృక్ష సంపదను కొల్లగొట్టింది టీడీపీ(Tdp) నేతలేనని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) హెచ్చరించారు. 15 ఏళ్లలో అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్, ఎర్రచందనం మొక్కలను పెంచారని, అయితే వాటిని అమ్ముకున్నారని, దాదాపు 3.5 కోట్ల వృక్ష సంపదను దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు(Chandrababu) ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలోనే అగ్రిగోల్డ్ స్కామ్ వెలుగులోకి వచ్చిందని, కానీ బాధ్యులపై ఎందుకు తీసుకోలేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే టీడీపీ నేతలను వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
Next Story