- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: మాజీ మంత్రి కాకాణికి నోటీసులు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నోటీసులు అందజేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి(Former YSRCP Minister Kakani Govardhan Reddy) ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండటం, ఆయనతో పాటు పీఏ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. అక్రమ మైనింగ్, పేలుడు పదార్థాల వినియోగం సహా రవాణా కేసులో కాకాణిపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్(Nellore Rural Police Station)లో సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Next Story






