- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులపై దురుసు ప్రవర్తన... స్పీకర్ అయ్యన్నపై కాకాణి ఫిర్యాదు
by Vemula.Srinu Prasad |
స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై పోలీసులకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫిర్యాదు చేశారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Assembly Speaker Ayyanna Patrudu)పై పోలీసులకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి(Dondapudi)లో స్థానిక సీఐ, ఎస్సైను బూతులు తిట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేయాలని కాకాణి కోరారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నతమైన స్థానంలో ఉండి పోలీసులపై అయ్యన్న మాట్లాడాల్సిన మాటలు కావని ఖండించారు. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story






