- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోరంగా ఓడిపోవడం ఖాయం: మాజీ మంత్రి కాకాణి
by Vemula.Srinu Prasad |
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన చైతన్య విద్యాసంస్థలకు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి(MLC Chandrashekhar Reddy)కి చెందిన చైతన్య విద్యాసంస్థల(Chaitanya Educational Institutions)కు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Former Minister Kakani Govardhan Reddy) స్పందించారు. ఇది దుర్మార్గమని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి లోకేశ్(Minister Lokesh) మరింత దిగజారిపోయారని విమర్శించారు. ప్రభుత్వం కక్ష సాధింపు దాడులకు వైసీపీ నేతలు ఎవ్వరూ భయపడరన్నారు. ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ(Tdp) ఘోరంగా ఓడిపోవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తమ ఆందోళనకు 18 మంది ఎమ్మెల్సీలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు పూర్తి మద్దతు ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
Next Story






