- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతులు తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదు: మాజీ మంత్రి బుగ్గన
by Vemula.Srinu Prasad |
పోలరవంకు అనుమతులు వైఎస్ రాజశేఖర్ తెచ్చారారని మాజీ మంత్రి బుగ్గన అన్నారు..

X
దిశ, వెబ్ డెస్క్: పోలవరం(Polavaram)పై చంద్రబాబు పచ్చి అబద్దాలు ప్రచారం చెబుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Former Minister Buggana Rajendranath Reddy) అన్నారు. పోలవరం ఆలస్యానికి వైసీపీ(Ycp)నే కారణమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం చంద్రబాబునేనని కౌంటర్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. కుప్పానికి(Kuppam) నీళ్లిచ్చానంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని బుగ్గన తెలిపారు.
Next Story






