- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వాష్ పిటిషన్ వేశా.. విచారణకు రాలేను: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ విచారణకు గైర్హాజరయ్యారు.....

X
దిశ, వెబ్ డెస్క్: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి(Kovur MLA Prashanthi Reddy)పై చేసిన వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్(Former Minister Anil Kumar) విచారణకు గైర్హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలని ఇటీవల పోలీసులు.. ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఇందులో భాగంగా శనివారం విచారణ చేయాల్సి ఉంది. అయితే ఈ విచారణకు ఆయన హాజరుకాలేదు. ఈ కేసులో తాను కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశానని, విచారణకు రాలేనని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
ఇక ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి(Former MLA Prasanna Kumar Reddy) నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణకు హాజరయ్యారు. మరో ముగ్గురు వైసీపీ నేతలు హరిప్రసాద్, రాధాకృష్ణ, అనురూపరెడ్డిని సైతం పోలీసులు విచారించారు.
Next Story






