- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"హరిహర వీరమల్లు" గారు ఇలాంటి చర్యలను సమర్థిస్తారా..?: అంబటి
by Vemula.Srinu Prasad |
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామాపై మాజీ మంత్రి అంబటి ట్వీట్ వైరల్ అయింది...

X
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరిహరవీరమల్లు’(HariharaVeeramallu) సినిమా రిలీజ్ వేళ ఫ్యాన్ చేసిన హంగామా వివాదాస్పదంగా మారింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ఫ్యాన్స్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. అయితే అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాహనం రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాహనంపైకి ఎక్కి జై పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ చర్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హరిహర వీరమల్లు’’ గారు ఇలాంటి చర్యలను సమర్థిస్తారా ? అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ హంగామా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






