- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ambati: చంద్రబాబు దావోస్ పర్యటన ఖర్చెంత.. పెట్టుబడులు ఎన్ని?
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) దావోస్(Davos) పర్యటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister) వ్యంగాస్త్రాలు సంధించారు. చంద్రబాబు దావోస్ వెళ్లి పారిశ్రామిక వేత్తలను కలిశారు. ఏపీ(Ap)లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించారు. ఈ రోజు పర్యటన ముగియనుంది. దీంతో చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. చంద్రబాబు దావోస్ ఖర్చు ఎంత?, ఎన్ని పెట్డుబడులు వచ్చాయంటూ ప్రశ్నించారు. దావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడుల వివరాలు ఒక్కసారి తెలియజేస్తే తెలుసుకోవాలని ఉందని అంబటి విమర్శించారు.
Next Story