- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోకేష్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలి: అంబటి రాంబాబు డిమాండ్
by Vemula.Srinu Prasad |
మంత్రి నారా లోకేష్‌కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరులో చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ..

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)కు సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Nara Lokesh) డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ(Mega DSC)లో అక్రమాలు జరిగాయంటూ గుంటూరు(Guntur)లో చేపట్టిన నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేశ్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అని, 10.. 20.. 30 లక్షలు అంటూ అమ్ముకున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని విమర్శించారు. పరీక్షలు నిర్వహించే వారు ఎలా డీఎస్సీ పరీక్ష రాస్తారన్నారు. సీబీఐతో విచారణ జరిపించి లోకేష్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అంబటి రాంబాబు చెప్పారు.
Next Story






