- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలా చేస్తే ధైర్యం వస్తుంది: చంద్రబాబుకు అంబటి ఫ్రీ అడ్వైజ్
భూతవైద్యుడిని సంప్రదిస్తే భయం పోతుందని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు సలహా ఇచ్చారు..

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం(Peddapuram)లో పర్యటించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) స్పందించారు. రాజమండ్రి(Rajahmundry)లో పర్యటించిన ఆయన సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబులో భయం మొదలైందని, పెద్దాపురం స్పీచ్‌లో అదే కన్పించిందని ఎద్దేవా చేశారు. భూతవైద్యుడిని సంప్రదిస్తే ధైర్యమన్నా వస్తుందని సలహా ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కూటమి ఓటమి ఖాయమని, జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని అంబటి రాంబాబు దీమా వ్యక్తం చేశారు.
Next Story






