- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: పిన్నెల్లికి ఊరట.. బెయిల్ మంజూరు
by Vemula.Srinu Prasad |
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఏ6 నిందితుడు కాగా ఆయన్ను అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు.

X
దిశ, వెబ్ డెస్క్: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Former MLA of Macherla Pinnelli Ramakrishna Reddy)కి బెయిల్(Bail) మంజూరు అయింది. ఈ కేసులో ఏ6 నిందితుడు కాగా ఆయన్ను అరెస్ట్ చేసి నెల్లూరు జైలు(Nellore Jail)కు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిన్నెల్లి తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. గుండ్లపాడు వద్ద జంట హత్యలు జరిగాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Next Story






